ముందు గురువుని ఆశ్రయించి చండి ఉపదే

Panditmanisharma96 started this discussion in YT Comments
Panditmanisharma96 Avatar

·

తమ్ముడు మీరు చండి నేర్చుకోవాలి అంటున్నారు ముందు ఒక గురువుని ఆశ్రయించి గాయత్రి గణపతి మంత్ర అనుష్టానం చేసి చండి ఉపదేశం తీస్కుని జపమ చేసి అప్పుడు కవచం అర్గలం కీలకం రాత్రి సూక్తం అనగా పూర్వంగం పూర్తి చేసి అధ్యాయాలు (13) సంత చెప్పుకుని వల్లి వేసి
తరవాత ఉత్తరంగం నేర్చుకుని ఉత్తరాఅంగం అనగా దేవీ సూక్తం రహస్య త్రయలు మిగిలినవి

అలాగే 100 చండి పారాయణలు కి వెళ్ళండి
ఆ తరవాత హోమలకి వెళ్ళండి చాలా బాగా వస్తుంది అమ్మ అనుగ్రహం 🙌🙏