సింహ లగ్నానికి లగ్నాధిపతి రవి , షష్ట- సప్తమాధిపతి శని , పంచమ – అష్టమాధిపతి అయిన గురువు. ముగ్గురు కలిసి దశమంలో ఉంటే యోగిస్తార ?? కొంచెం ఈ ప్రశ్న ను వినోద్ గారికి పాస్ చెయ్యండి నెస్ట్ క్లాస్ లో …..
రవి, శని, గురువు కలిసి దశమంలో ఉంటే ఏమ
·
-
·
లగ్నధిపతి రవి దశమంలో ఉండటం వలన వృత్తి లో బాగా రానిస్తారు మరియు ష్టట్. సప్తమాధి అయినా శని తన మిత్రస్థానం అయినా శుక్రుడు ఇంటిలో ఉండటం మంచిదే కానీ వృత్తిపరంగా రవి సౌర్యాన్నీ ప్రదర్శిస్తే శని తన యొక్క నిజాయితీ ని వృత్తి లో సంరస్యాన్ని చూపుతూనే కొంచం అలసత్వాన్ని అటుపోట్లను ఇస్తాడు ఇక పంచమం. అష్టమం అయినా గురువు ఇల్లు కాలిగా ఉంటే ముందుగా పంచిమా బావపాలితలను ఇస్తూ తదుపరి అష్టమా బావనుసరంగా మంచి చెడు ఫలితంను ఇచ్చును మరియు శని గురు టీచింగ్ ప్రాఫిషన్ కలిగినవారు అని భవిస్తున్నాను…. తప్పుయితే మన్నించండి.. గురువుగారు..
-
·
@pprasanna4208 నేను చెప్పిన గ్రహ గతుల గల పిల్లాడు చదువులో టాపర్ ….
Leave a Reply