ఇవే జన్మ వివరాలతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న RVA software లో చక్రం వేస్తే విజయవాడ longitude, latitudes మారిపోయాయి. లగ్నం కూడా 00:40:09 కి పడింది. తేడా స్వల్పమే అయినా ఎందుకీ వ్యత్యాసం వస్తోంది అదే RVA ప్రస్తుత వెర్షన్ లో?! థ్యాంక్యూ 🙏 (ఇక్కడ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయలేకపోతున్నాను)
రావు సాఫ్ట్వేర్ లో కాలం మార్పు ఎంద
·
-
·
Try RVA software v2, మనము ఒక ఐదు వేరు వేరు సాఫ్ట్వేర్లు తీసుకుంటే అందులో చాలా వ్యత్యాసం ఉంటుంది ఏదైతే v1 ఉందో అది మేము వేరే వారి దగ్గర నుంచి సమకూర్చుకున్నాము కాకపోతే వీ v2 లో మాత్రం మనము సొంతంగా తయారు చేసింది ephemeris calculations అంతా మనం రాసుకుంది. అతి త్వరలో ఎలా ephemeris calculations excel సొంత ంగా తయారు చేసుకోవాలో చెప్తాం అప్పుడు మీరు మీకు కావాల్సిన మార్పులు కూడా చేసుకోవచ్చు. Ayanamsa, Sunrice, local time ఇలా చాలా విషయాలు APIs బయట నుంచి తెచ్చుకుంటే ఒక రకంగానూ మనమే రాసుకుంటే ఇంకో రకంగానూ, చిన్న చిన్న సంఖ్యల మార్పులు వల్ల వ్యత్యాసం కలుగుతుంది.
అయితే మీరు చెప్పింది మళ్లీ మేము పరిశీలిస్తాముTeamRVA
-
·
మీరు కామెంట్ పెట్టి మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడం వల్ల మేము రిప్లై ఇస్తే అది ఎగిరిపోయే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోగలరు 🙏
-
·
@RVAtelugu Thank you for the quick reply 🙏 RVA version2 మాకు ఇంకా అందుబాటు (Go Live) లోకి రాలేదు కదా? ఒకవేళ ఆల్రెడీ వచ్చి ఉంటే దయచేసి లింక్ మరొక సారి ఇస్తారా?🙏💐
-
·
@RVAtelugu Oh ok, noted!
Leave a Reply