రాహువు వృషభ లగ్నానికి ఉపచ్చాయంలో స్వ నక్షత్రగతుడై లగ్నాదిపతితో కలిసి ఉంటే యోగిస్తాడా?

శని వత్ రాహువు అంటారు కదా….అలాంటప్పుడు రాహువు వృషభ లగ్నానికి ఉపచ్చాయంలో స్వ నక్షత్రగతుడై లగ్నాదిపతితో కలిసి ఉంటే యోగిస్తాడా ?

1 Comment
Inline Feedbacks
View all comments
Vinod
Vinod(@vinod)
Member
08-02-2023 10:56 am

వృషభ లగ్నానికి రాహు లగ్నాధిపతి అయిన శుక్రుడుతో కలిసి ఉపచయ స్థానంలో ఉంటే యోగిస్తాడా అనే విషయాన్ని కేవలం ఈ ఒక్క గ్రహస్థితితో నిర్ణయించలేము కానీ, ఉన్న సమాచారం ప్రకారం ఉపచయ స్థానాల్లో పాప గ్రహాలు యోగిస్తాయి,  
3, 6, 11 ఉపచయ స్థానాల్లో 11వ స్థానం చాలా బాగా పనిచేస్తుంది.

Related Discussions