రాహువు శుక్రుడు స్వనక్షేత్రంలో ఉన

jiosuriya5000 Avatar

·

Sir

మీరు స్వనక్షత్రం గురించి చేసిన వీడియో చూసాను అండి చాలా బాగా చెప్పారు
సూపర్👌👌👌 గా చెప్పారు

నాకు ఒక doubt ఉంది
నా లగ్నం మీన లగ్నం 8 లో స్వక్షేత్రం లో శుక్రుడు ఉన్నాడు , 12 లో రాహువు ఉన్నాడు రాహువు స్వనక్షత్రం లో ఉన్నాడు శతబిషా నక్షత్రం లో 3 పాదం లో ఉన్నాడు , శుక్రుడు తులలో రాహువు నక్షత్రం అయిన స్వాతి నక్షత్రం 4 పాదం లో ఉన్నాడు
Result ఎలా చెప్పుతాము

రాహువు , శుక్రుడు యోగిస్తారా ఇబ్బంది పెడతారా ఏమి చేస్తారు

దీని గురించి నాకు కొంచుము వివరంగా చెప్పుతారు please