రెట్రోగ్రేడ్ చార్టు ఎలా పనిచేస్తు

binduhima8569 started this discussion in YT Comments
binduhima8569 Avatar

·

నమస్తే గరువు గారు
చాలా చాలా సంతోషంగా ఉంది మీ జ్ఞానాన్ని విద్యని మళ్ళీ మాకు పంచడం కోసం నిస్వార్థ సేవ చేస్తున్నారు.
మీకు సదా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నేను కోరుకోవడం ఏమిటి మీరు చేస్తున్న మాంచి పనులకు అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి.🙏🙏.

ఈమధ్య మీతో మాట్లాడినపుడు
Dasa chart, Any House chart, retrograde chart గురించి చెప్పారు
చాలా helping గా ఉన్నాయి.
Retrograde chart confusing గా ఉంధి.
Tqu soo much మళ్లీ videos చేసి మా doubts అన్ని solve చేస్తున్నాధుకు.
అదీ కొత్త versions తో tqu sooo much.