Sir నమస్తే లగ్నం కియోగ కారకులు 8 లొ ఉంటే
అదశ యోగిస్తుందా మిదున లగ్నం ki8 లొ శుక్ర వుంది
రవి నక్షత్రం lo11 లొ శని ఉంది 9 లొ గురు వుంది 7 లొ రవి బుద ఉంది main లగ్నం కి శుభ గ్రహం lu8 6 12 లొ
ఉంటే యోగిస్తాయా please చెప్పండి
·
-
·
1 5 9 lords yogisthayi irrespective of the placement…it’s a thumb rule…but western aspects consider chesthe dasha ni judge cheyyagalam
-
·
చాలా ఇబ్బందులు ఎదుర్కొని సాధించాలి యోగాన్ని
Leave a Reply