సార్ కొంచెం క్లారిటీ ఇవ్వరా ? ట్వీన్స్ అంటున్నారు , మొదటి అతను కన్యాలగ్నం అంటున్నారు, ఒక్క నిమిషం లో రెండవ అతని టైమ్ తీసుకున్నారు ,మరి మొదటి అతను కన్యాలగ్నంఅయితే ,రెండవ అతను వృచ్చిక లగ్నం ఎలా అయ్యాడు ? ఒకవేళ లగ్న సంధిఅనుకున్నా ,తులా లగ్నం అవ్వాలిగదా ?
లగ్న సంధి సూత్రాలు ఏమిటి?
·
Leave a Reply