వక్రీంచి గ్రహం నక్షత్ర అధిపతి ఏమిట

dummalasrinivas193 started this discussion in YT Comments
dummalasrinivas193 Avatar

·

Sir నమస్కారం
నేను పుట్టింది వృచ్చిక లగ్నం, గురు వక్రీంచి కన్యలొ వున్నారు, గురు నక్షత్రం రవి, రవి మేషం లొ, శుక్ర నక్షత్రం భరణిలొ వున్నారు. సంతానం ప్రాబ్లెమ్ అవుతుంది. జీవితంలో ఇక కారంటారా. నా age 45,(08/may /1981) time 7పీఎం, మణుగూరు తెలంగాణ.
మీరు చెప్పారు వక్రీంచిన గ్రహం నక్షత్ర అధిపతి 1,2,11 లొ ఉంటే perform చేస్తారు. మిగితా ప్లేస్ వారు absent అని, నాకు రవి 6th లొ వున్నారు కదా. అందుకే కొంచెం rply ఇవ్వగలరు 🙏