వినోద్ గారి వీడియోలు నేర్పుతున్నా

guthikondakiranjyothi2126 started this discussion in YT Comments
guthikondakiranjyothi2126 Avatar

·

వినోద్ గారు మీ వీడియో లు చూసి చూసి బెసిక్స్ నేర్చుకున్నాను , ఇంకా నేర్చుకోవాలి ,నేర్చుకుంటాను … మీలాంటి బోధకులు దొరకడం నా అదృష్టం గా భావిస్తున్నాను జ్యోతిష్య శాస్త్రన్ని అంతో ఇంతో నేర్చుకునే భాగ్యాన్ని కల్పించారు నాకు ….మీ విద్యా అందరికీ పంచలానే మీ అభిలాష చాలా గొప్ప విషయం….. చాలా చాలా కృతజ్ఞతలు అండి ….