సార్ . నమస్తే . ఒక జాతకం లో మెటల్ చార్ట్ లో శనికి ' x కు ట్రైన్ వుండి పోగ్రసివ్ చార్ట్ లో కూడా ట్రైన్ ఫాం అయ్యింది. అదే చార్ట్ లో యురేనస్ కు బుధుడు కు స్ఫేర్ వుంది. 2 డిగ్రీల తేడాతో ' తర్వాత మెటల్ బుధుడి కి పోగ్ర సి వ్' యురేనస్ స్వేర్ ఇచ్చాడు. ఇవి 2 కూడా జీవితాంతం వుంటాయి కదా ! దీని ఫలితం ఎలా చెప్పాలి,
శనికి ట్రైన్ వుండి పోగ్రసివ్ చార్ట
·
Leave a Reply