మీ జన్మ కుండలి లో శని సింహ లగ్నం లో ఉండి శుక్రుని రెండు గృహాలను చూస్తున్నాడు శుక్రుడు కటకంలో తక్కువ డిగ్రీలో ఉండి కటకాన్ని రూల్ చేస్తున్నాడు అందువల్ల శుక్ర కారకత్వలైన కవిత్వం రచన కళాత్మకమైన ఆలోచనలు మీకు సంభవించాయి జ్యోతిశ్యంపట్ల మీకు ఆసక్తి ఎందుకంటే బుధుడు శుక్రునికి లోబడటం వల్ల మీకు గురుమాహదశలో శుక్రభుక్తిలో మీరచనలు ప్రాచుర్యం పొందవచ్చు శనిమహాదశలో మీ ఆశయం నెరవేరవచ్చు ఇది నా కేస్ స్టడీ బెస్ట్ అఫ్ లక్
శుక్ర కారకత్వం వల్ల కళాత్మక ఆలోచనల
·
Leave a Reply