ఓం శ్రీ మాత్రే నమహః ఈ కుండలి లో లగ్నం లో బుధుడు బలంగా ఉన్నాడు ఆయన దశ అయిపోవచ్చింది బుధని బలంక్షిణిచింది ఇప్పుడు కుజుడు బలపడ్డాడు అందుకే మారేజ్ ఆలస్యం అవుతుంది లగ్న 10వ ఆధిపతి. శని గురువుని గురువు రెండు గృహాలని పట్టుకొనడం వల్ల మీకు పొవరోహిత్యం కలిగింది శని బలం తగ్గింది శుక్రుడు సూర్యుడు ని కుజుడు పట్టుకొన్నాడు అందుకే వివాహం ఆలస్యం అవుతుంది 8వ అధిపతి గురువు 8లో ఉండటం మీకు చెడుఫలితాలు ఇస్తుంది గురువు కి కుజునికి పరిహారాలు సూచించబ్దాయి బుదునిలో శని భుక్తి కేతు దశలో శుక్ర భుక్తి వచ్చి నపుడు వివాహం జరిగే అవకాశం వుంది మీరు విజ్ఞాన వంతులు ఎమి చెయ్యాలో మీకు తెలుసు బెస్ట్ అఫ్ లక్
గురువు శనిని పట్టుకున్నాడు, కుజుడ
·
-
·
@prabhakarnaripinni154 jai shree ram naa horoscope Chepandi sir
Leave a Reply