శుక్ర మహాదశ నడుస్తోంది సమస్యలు ఏమి

AR-vt9rx started this discussion in YT Comments
AR-vt9rx Avatar

·

నమస్తే, నాకు శుక్ర మహాదశ నడుస్తోంది ,2009 ఆగష్టు నుండి.శుక్రుడు 12లో అశ్విని లో ఉన్నాడు, కేతువు లగ్నం లో మృగశిర లో,రవితో కలిసి ఉన్నారు,రవి చంద్ర నక్షత్రం రోహిణి లో ఉన్నాడు.శుక్రుడిలో గురువు నడుస్తున్న పుడు అమ్మ పోయారు. గురువు పదిలో ఉన్నాడు.రాహువు , బుధుడు నక్షత్ర పరివర్తన చెందారు.ఆర్ధిక సమస్యలు లేవు.ప్రస్తుతం శుక్రుడి లో శని నడుస్తున్నది, ఆరోగ్య సమస్యలు, చిన్నవి ఉన్నాయి,కానీ మూడు వారాల క్రితం కుడి చేయి మధ్య వేలు విరిగింది.నా నక్షత్రం అనురాధ.మీ వీడియో చూసాక అన్నీ గమనించి కామెంట్ పెట్టాను, నాకు సెకండ్ హాఫ్ పర్లేదు, ఆర్థికంగా, ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న వి ఉంటూనే ఉన్నాయి, కానీ కుటుంబ సభ్యుల సహకారం ఉంది.