శుక్ర మహా దశ కాలంలో వివాహం చేయాలా?

sarmakolavasi3756 started this discussion in YT Comments
sarmakolavasi3756 Avatar

·

వినోద్ garu🙏🏻
మా పాప మిదున లగ్నం
2 in చంద్ర 4 in కుజ 7 in రవి బుద వుంది 8 in శుక్ర 9 in గురు 11in శనివారం 3 లో రాహు వుంది
శుక్ర మహా దశ 2017 start అయింది
Education కి వెళ్ళింది అయితే marrige చేయాలి అనుకుంటున్నము
అక్కడ సెటిల్ అయినా వాళ్ళకి చేయవచ్చా తను అక్కడ సెటిల్మెంట్ ఉన్నదా please చెప్పండి 🙏🏻