Please guide us
Hi sir
rva YouTube discussion
Slot available ani మెసేజ్ పెడుతుంటారు కదా
అప్పుడు మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న స్లాట్ ఐడిని
వెంటనే Email చేయాలా
లేక
Rva research వెబ్ సైట్ లో చాట్ అని ఉంది
దానికి వెంటనే మెసేజ్ చేయాలా
ఎవరైనా కొద్దిగా వివరంగా చెప్పగలరు
Thank you
Leave a Reply