_aCDR7aKXBs https://www.youtube.com/watch?v=_aCDR7aKXBs https://www.youtube.com/watch?v=_aCDR7aKXBs
Excellent video! I am often getting confused which method to follow.. either Vedic or Progression! Could you please do a dedicated video on western progression method and how to read the progression chart? Thank you in advance.
Two years ago commented
రెండేళ్ళక్రితం రాసిన ఈ ప్రశ్న ఇప్పుడు చూసుకుంటుంటే అప్పట్లో తొందరపడ్డాను అనిపించింది. తర్వాత్తర్వాతి వీడియోల్లో మీరు దీనికి వివరణ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. ముఖ్యంగా వెస్టర్న్ చాలా ఈజీ మరియూ ఎఫెక్టివ్ అనిపించేట్లు చేసారు – Thank you very much!

2years ? OMG i still feel like i did this video couple of weeks ago. yes you are right time teach us everything. now anyone who has basic knowledge on Vedic can easily understand western astrology by just spending 4-5hours 10-15 videos zJGFXigaf7g” list=”PLvmzzcGHiU3SjRnN29QJ0bHL9Z5wIC2vB https://www.youtube.com/watch?v=zJGFXigaf7g&list=PLvmzzcGHiU3SjRnN29QJ0bHL9Z5wIC2vB https://www.youtube.com/watch?v=zJGFXigaf7g&list=PLvmzzcGHiU3SjRnN29QJ0bHL9Z5wIC2vB

Sir, believe or not I had literally zero knowledge in Astrology before I started watching your videos 2.5 years ago. I just got addicted to watching your videos repeatedly and started striving to find time to practice this more & more in the lines taught by you. No one else has made such a beautiful series so interestingly English / Telugu / Hindi so far on YouTube nor on any other media! You should really be felicitated with highest level of service award for granting this valuable knowledge to the enthusiasts like me for free of cost 🙏💐

On a side note and lighter vein – అర్ధమయిన కొంచెం కూడా ఎంతలా నాటుకుపొయాయంటే, ఈ పైన రిప్లై పెట్టేటప్పుదు గోల్డెన్ ప్రెడిక్షన్ టెక్నిక్ ప్రకారం చూసుకుంటే, నాకు బాధకుడయిన గురువు moon starlord లో కలిసిరాని కేతు lagna starlord … … వెస్టర్న్ ట్రాన్సిట్లో బుధుడికి చంద్రుడికి కానీ, బుధుడికి గురువుకి కానీ కోణ / అర్ధకోణ దృష్టులు లేవు.. ఒరిజినల్‌గా ప్రొగ్రెషన్స్ లో మిక్సడ్ రిజల్ట్స్ జరుగుతున్నాయి కానీ, ప్రొగ్రెసివ్ సన్ ద్విస్వభావ రాశి నటల్ యురేనస్ ద్విస్వభావ రాశి కి అప్రోచింగ్ స్క్వేర్‌లో ఉన్నాడు అంటే.. ఉన్న నాలెడ్జ్ నాకు వుపయోగపడదు సన్ తృతీయాధిపతి ఉపచయ స్థానం కాబట్టి ఈ స్క్వేర్ మూలాన మనసులో అనుకున్నది సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యలేకపోవచ్చు ఇంకా వేరేవి కూడా ఉన్నాయనుకోండి – ఇన్ని నెగటివ్‌లు చూసుకుని కూడా ఉండబట్టుకోలేక రాసేస్తున్నాను నాకు పునర్పుదోషం కూడా ఉంది కాబట్టి రాసినదాంట్లో రెండుమూడుసార్లు ఎడిట్ చేసుకొటం..రెండుమూడు సార్లు అడిగితే కానీ జవాబు రాకపోవటం జరుగుతోంది 😊