కాలసర్పదోషం ఉన్నపుడు రాహు మహాదశ లో ఎలా ఉంటుంది
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
కాలసర్పదోషం ఉన్నపుడు రాహు మహాదశ లో ఎలా ఉంటుంది
సర్ నాది ధనుర్లగ్నం. లగ్నంలో రాహువు, 2వ ఇంటిలో శని, 7వ ఇంటిలో కేతు, 8వ ఇంటిలో సూర్యుడు, బుధుడు, గురువు , 9వ ఇంటిలో కుజుడు,శుక్రుడు ,10వ ఇంటిలో చంద్రుడు ఉన్నారు నాకు కాలసర్పదోషం ఉన్నట్టా? లేనట్టా? Plz reply sir
సింహ లగ్నం లగ్నంలో గురువు రాహు తో కలిసి పుబ్బ నక్షత్రం లో ఉన్నాడు గురువు వక్రించి ఉన్నాడు చతుర్దంలో శని వక్ర కుజుడు వక్రించి చతుర్థంలో ఉన్నారు చదువు ఎలా ఉంటుంది శని వచ్చేసి జేష్ఠా నక్షత్రం లో కుజుడు వచ్చేసి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు చదువు ఎలా ఉంటుంది దయచేసి చెప్పండి గురువుగారు
G9ukDTsvcsU https://www.youtube.com/watch?v=G9ukDTsvcsU https://www.youtube.com/watch?v=G9ukDTsvcsU సార్ నాది మకర లగ్నం భాగ్య మందు శని చంద్రులు ఉన్నారు సార్ శని మహాదశ వచ్చింది ఇప్పుడు. సంవత్సరం ఆరు నెలలు అయింది. ఎటువంటి ప్రయోజనం లేదు సార్. నేను చాలా కష్టపడుతున్నాను, హంస చక్రంలో శని స్వచ్ఛ క్షేత్రంలో లో ఉన్నాడు. ఎటువంటి యోగాన్ని ఇవ్వలేదు., కారణం చెప్పండి సార్
కన్యా లగ్నం నుండి 5వ గదిలో రవి, బుధుడు మరియు శుక్రుడు ఉన్నారు బుధదిత్యా యోగం నాకు వర్తిసుందా నాకు ఇప్పుడు బుధ మహాదశ లో ఉంది . మరియు విదేశాలు వెళ్ళే అవకాశం ఎప్పుడు వస్తుంది.
Sir Namaste, na chart prakaram nadi dhanur lagnam. Lagnam lo ravi, ketu vunnaru.dhanur Lagnam nunchi 7th house lo rahu vunnaru. Naku yelanti wife ravachu like color, character ex … … . Cheppagalaruu. ధనుర్ లగ్నం, లగ్నం లో రవి, కేతు లగ్నం నుంచి 10th లో రాహు నాకు ఎలాంటి భార్య రావచ్చు ? N_wb_gMabbM https://www.youtube.com/watch?v=N_wb_gMabbM https://www.youtube.com/watch?v=N_wb_gMabbM
2 , 2,7,28
“1129” “JaniJani” id=”3874″ number=”1 @”JaniJani”#p3874 దాన్ని చాలా విషయాలు Consider చేసి చెప్పాలి. మీరు ఈ క్రింది వీడియోని చూసి కాలసర్ప దోషం గురించి తెలుసుకోండి మరియు Practice చేయండి.
YiBmrAYni08″ list=”PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe https://www.youtube.com/watch?v=YiBmrAYni08&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&index=46 https://www.youtube.com/watch?v=YiBmrAYni08&list=PLvmzzcGHiU3TfI5LO2G1JTHPmT3sZqJZe&index=46