గురు మరియు రాహు నక్షత్ర పరివర్తన

Sir namaste ,generally the conjunction of Guru and Rahu is called guru Dosha. It gives bad results .my doubt is if guru is in Rahu star and Rahu is in guru raasi is it also guru Dosha or not for example kumbha Lagna guru is placed on satabhisha star and Rahu is in meenaraasi is it considered as guru Dosha please explain

13 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
12-09-2021 1:55 pm

“1181” “Damodar” id=”4129″ number=”1 @”Damodar”#p4129 మొదటగా గురువు మరియు రాహువు పరివర్తన జరిగింది. ఇవి రెండూ కలిసి కేంద్రాలలో లేనప్పుడు అంతగా దోషం పనిచేయదు కానీ దోషాలకు యోగాలకు అనేక రకమైన మినహాయింపులు ఉంటాయి అయితే మీరు దీన్ని దశ ఫలిత నిర్ణయంలో ఎలా జాగ్రత్తగా వాడుతున్నారు అనేదే ముఖ్యం.

Through stars, Guru and Rahu were exchanged. Parivartana
The dosha or yoga does not apply much when they are not being at kendra houses. But, it is important to know how carefully you are using it in the step dasha judgement.

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
24-09-2021 6:26 am

“1181” “Damodar” id=”38229″ number=”9 @”Damodar”#p38229 Don’t say please, please

Read FAQ

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
24-09-2021 7:53 am

“1181” “Damodar” id=”38231″ number=”11 @”Damodar”#p38231 Frequently Asked Questions

https://www.rahasyavedicastrology.com/ask/d/494-frequently-asked-questions-community-guidelines https://www.rahasyavedicastrology.com/ask/d/494-frequently-asked-questions-community-guidelines

> “494” “TeamRVA” id=”1529″ number=”1 @”TeamRVA”#p1529 Can I expect instant replies to my astrology learning doubts?
>
> We usually receive 3500 to 4000 questions/comments monthly, some times it will take 4 – 8 weeks to reply. once you start any discussion do wait, your patience is greatly appreciated!

Vinod
Vinod
15-07-2022 3:13 pm

అంతకుముందు నేను గురు రాహుల నక్షత్ర పరివర్తనం కుంభ లగ్నానికి జరిగిందనుకున్నాను. కానీ నిజానికి మీ ప్రశ్న కుంభ లగ్నంలో గురువు శతభిషా నక్షత్రంలో ఉంటూ రాహు మాత్రం గురురాశిలో ఉన్నాడు. అయితే ఫలితం ఎలా ఉంటుందన్నది మీ ప్రశ్న.

ఏ లగ్నంలో అయినా, గ్రహం లగ్నంలో ఉంటే సహజంగా యోగిస్తుంది. యోగించడానికి, యోగించకపోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి.

గురువు రాహు నక్షత్రంలో ఉంటూ రాహు ద్వితీయంలో ఉండడం వల్ల పెద్ద సమస్య ఏమి లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబ స్థానంలో ఉన్న రాహువు కుటుంబ సౌఖ్యాన్ని తక్కువగా ఇస్తూ ధనాన్ని ఇవ్వచ్చు.

కానీ ఏదైనా ఒకే ఒక గ్రహం గురు నక్షత్రంలో ఉన్నట్లయితే ఆగ్రహమే గురు దశలో పనిచేస్తుంది.

ఉదాహరణకు కుంభ లగ్నానికి తొమ్మిదవ స్థానంలో విశాఖలో రవి ఉన్నాడనుకుందాం, అప్పుడు సప్తమ బాధక స్థానాలు పనిచేస్తూ కొన్ని సందర్భాల్లో సామాజిక సంబంధాల్లో గాని, భార్య ఆరోగ్యంలో గాని లేక తండ్రి ఆరోగ్యంలో లేక జాతకుడు ప్రయాణాల చేత అలసిపోవడం జరగవచ్చు.

ఇక్కడ నేను చెప్పిన ప్రతి విషయం ఎందుకు ఎలా చెప్తున్నాను అనేది గమనించండి.

రవి సప్తమాధిపతి కావున భార్య ఆరోగ్యం చెప్పాను దానికి గల కారణం ఆ రవి బాధక స్థానంలో ఉండడం.

తొమ్మిదవ స్థానం పితృ స్థానం అవుతుంది. కుటుంబాధిపతి నక్షత్రంలో బాధాకస్థానంలో ఉన్న రవి తండ్రికి దూరంగా ఉంచడానికి కూడా చేయవచ్చు. అది విద్య రీత్య కావచ్చు మరేదైనా కావచ్చు.

అయితే కేవలం కొంత గ్రహస్థితిని గమనించి దశయోగిస్తుంది యోగించదు అని ఫల నిర్ణయం చేయడం చాలా పెద్ద తప్పు.

మీరు నేర్చుకుంటున్నట్లయితే ఎక్కువ జాతకాలు తీసుకుని మీ విశ్లేషణ రాసుకుని పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి.

Related Discussions