రాహువు పొజిషినల్ స్టేటస్ లో వుంటే ఎలావుంటుందో చెప్పలేదు?

RaviKumarB started this discussion in General
RaviKumarB Avatar

·

Another nice Video! అన్ని బేసిక్స్ కవర్ చాలా బాగా చేసారు. రాహువు పొజిషినల్ స్టేటస్ లో వుంటే ఎలావుంటుందో చెప్పలేదు? శతభిషం స్వనక్షత్రం.. తను ఎప్పుడూ వక్రించేవుంటాడు కదా, ఆ భావం ఉదాహరణకి భాగ్యం ఎలా ఉండొచ్చు? ఒక ఫలితం పితృ భావం పోయి వేరేది పూర్వపుణ్య ఫలం బావుంటుందా లేక మొత్తం ఫలితం పోతుందా?