వివాహ భావం ఎలా చూడాలి?

RamPrasad started this discussion in Telugu
RamPrasad Avatar

·

కర్కాటక లగ్నంలో వక్రించిన శని, పుష్యమి నక్షత్రము లో ఉండి చంద్రుడు కుంభంలో శతభిష, రాహువు నక్షత్రంలో ఉండగా, మళ్ళీ ఆ రాహువు మీనం 9వ భావం లో శని నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రములో ఉంటే, సప్తమ భావం పాడవుతుందా? జాతకుడు కి సప్తంలో వక్రించి శుక్రుడు ఉన్నాడు. 2006 లో పుట్టిన జాతకుడు కి 2037 లో కానీ శుక్రుడి వక్రతం పోదు..ఈ సందేహాని దయచేసి తీర్చగలరు 🙏🙏