మనిషి చేసే పాప పుణ్యాలకు అతనే ఎలా కారణమౌతాడు?

జాతకంలో ఉన్న గ్రహ స్థితిని బట్టి మనిషి ప్రవర్తిస్తున్నప్పుడు, మనిషి చేసే పాప పుణ్యాలకు అతనే ఎలా కారణమౌతాడు? వివరించగలరు

14 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
27-08-2021 9:51 am

“1326” “asudhiir” id=”22247″ number=”1 @”asudhiir”#p22247 మనది ఏం లేదు అంత జాతకం బట్టే జరుగుతుంది అంటారు అంతేనా?

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
28-08-2021 7:38 am

“1326” “user052020″ id=”29472” number=”4 @”user052020″#p29472 ఒక జ్యోతిష్యుడు వాహన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తే జాతకం చెప్పించుకున్న వ్యక్తి వెళ్ళి లారీ కింద కూర్చుంటాడా లేదా జాగ్రత్తగా ఉంటాడా?

కొన్నిసార్లు ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలు. ఈ సమాధానం మిమ్మల్ని ఆలోచింప చేయాలనుకుంటున్నాను కానీ ఇది వ్యంగ్యంగా మాట్లాడడం కాదు.

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
29-08-2021 7:40 am

“1326” “user052020″ id=”32176” number=”6 @”user052020″#p32176 ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి మనిషి చేసే పాప పుణ్యాలకు అతనే కారణమౌతాడ?

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
30-08-2021 11:51 am

“1326” “user052020″ id=”36198” number=”9 @”user052020″#p36198 ఇది కొత్త ప్రశ్న కదా?

Haripriya
Haripriya(@Haripriya)
30-08-2021 5:19 pm

“1326” “TeamRVA” id=”36207″ number=”10 @”TeamRVA”#p36207 nijam ga same doubt andi

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
30-08-2021 5:25 pm

“1326” “Haripriya” id=”36208″ number=”11 @”Haripriya”#p36208 ఇద్దరికి ఒకే ప్రశ్న ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మొదలు మీరు కూడా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

-S

RaviKumarB
RaviKumarB
31-08-2021 4:13 pm

కారు డ్రైవింగ్ నేర్పేముందు ట్రైనర్ డ్రైవింగ్ చెయ్యటానికి అవసరమయినంతమేర పరిజ్ఞానం కోసం కార్ లోని ఆయా భాగాలని పరిచయం చేస్తాడు. డ్రైవింగ్ లో కొంత భయంపోయి అలవాటు అయేదాకా చూసుకోటం వరకే స్టూడెంట్స్ పరిమితం అవుతారు. అసలు కారంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఇంజన్ డిజైనింగ్, ఇంకా లోతైన టెక్నికల్ డిటైల్స్ గురించి తెలుసుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు వేరే చోట ప్రయత్నం చేస్తారు. థాంక్యూ అండీ!

TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
04-09-2021 2:46 pm

> “1326” “user052020″ id=”36357” number=”14 @”user052020″#p36357 మనం చేసిన పనులు మనకే తప్పు అనిపించనపుడు అవి చేసి ఉంటాము. వాటిని ఎలా అర్థం చేసుకోవాలి

ఎట్లా కావాలంటె అట్లా అర్ధం చేసుకోండి.

Related Discussions