EP195; Timeline 45:40
Progressive Venus 21 deg కి వెళ్లి Sun కి స్క్వేర్ అయినా, Xth house 24deg లో ఉంది సేఫ్ అన్నారు. ఇది ప్రోగ్రెసివ్ వీనస్ Xth house and Sun స్క్వేర్ లోకి ఇన్వాల్వ్ అవటం నెగటివ్ కింద రాదా? Thanks
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
EP195; Timeline 45:40
Progressive Venus 21 deg కి వెళ్లి Sun కి స్క్వేర్ అయినా, Xth house 24deg లో ఉంది సేఫ్ అన్నారు. ఇది ప్రోగ్రెసివ్ వీనస్ Xth house and Sun స్క్వేర్ లోకి ఇన్వాల్వ్ అవటం నెగటివ్ కింద రాదా? Thanks
లగ్నం తులా అందులో గురువు 10 th house లో పుష్యమి నక్షత్రం లొ ఉన్నాడు గురు దశ యోగించే అవకాశం ఉందా లేదంటే గురువు లో గురువు యోగిస్తద లేక మిగిలిన గురుదశా యోగిస్తుంద, ఇంతకు ముందు వచ్చిన రాహు దశ అంతగా యోగించలేదు. నెక్స్ట్ డౌట్ వెస్ట్రన్ astrology లొ యురేనస్ కి శనికి 2 డిగ్రీ ల తేడా లో ట్రైన్ aspect undi అలగే చంద్రుడి కి శని కి కూడా […]
ప్రోగ్రెసివ్ యురేనస్ 11:48 నేటల్ వీనస్ 12:00 కి స్క్వేర్ లో లైఫ్ మొత్తం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఉంటాయా తెలుపగలరు.
Time line 18:15 దాకా శని దశమంలో ఉన్నట్లే పరిగణించారు, కానీ ఆయన నవమభావంలో కదా ఉంది చార్ట్‌లో? అంటే ఒక నక్షత్రపాదం వ్యవధికన్నా తక్కువలో ఉన్నాడు కాబట్టి దశమంకింద పరిగణించాలా?, Around 39:50 Timeline: Progressive Mercury Xth House ki sextile అన్నారు 1989, Age14 , ఇది 2 degrees arb కదా, అప్రోచింగ్ కూడా లెదు. ఎలా తీసుకొవాలి?
నాది మిధున లగ్నం. RVA Software లో కుంభం X 25.26 deg లో, మీనం XI 28.51deg లో, వృషభం XII 2.32 deg లో పడి, మేషానికి ఏ నంబరూ లేదు – అయితే మేషం లోనే నాలుగు ప్లానెట్స్ ఉన్నాయి నాకు. వాటిని ఏ రాశి కింద భావించాలి అవి వున్న మేషానికి ఏ నంబరూ లేదు కదా ?! అక్కడ ఊన్న నాలుగు అయనాంశలూ మార్చి చూసాను కానీ మార్పు లేదు. […]
ఇక్కడ Timeline 44:53 Progressive Moon 3 deg Natal Saturn 7 deg కి Trine లోకి వచ్చేసాడు అన్నారు Progressive Aspects చూస్తున్నప్పుడు 1 deg ఆర్బ్ మాత్రమే తీసుకోవాలి అని Ep123 Timeline: 10:36 to 10:42 లో చెప్పారు … … అంటే ఇక్కడ అల్రెడీ ఒక Positive Aspect Progressive Venus & Mars నడుస్తోంది, and చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి, తొందర్లో Perfect Trine కి […]
“1601” “RaviKumar1″ id=”44283” number=”1 @”RaviKumar1″#p44283 Progressive Venus sun కి square ఇచ్చిన immediate గా Xth house కి conjunction అనేది మంచిది దానిని Xth house square sun లో involve అయిందని అనకూడదు
Team RVA – most of the older threads have these junk characters post migration to this new version. Could you please find a solution to resolve this issue? Thanks
The problem is that we had to switch to a different technology, and during the migration process, numerous comments were added to the discussion. Additionally, existing comments became mixed with foreign text. Consequently, the only solution is to manually clean them by going through all the discussions.
Fortunately, there is also an easier process available. Users can report or flag any problematic comments, and we will review and delete them. If you have some spare time, you can also assist us by identifying and flagging such comments. Simply click on the gear icon next to each comment to flag it.
Since our main focus has been on RVA 2.0 and the documentation part, this task has a lower priority.