మొత్తం జ్యోతిష్య శాస్త్రానికి సరిపడా పుస్తకాల పేర్లు తెలియజేయండి సార్ నాకు మెసేజ్ రూపంలో
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
మొత్తం జ్యోతిష్య శాస్త్రానికి సరిపడా పుస్తకాల పేర్లు తెలియజేయండి సార్ నాకు మెసేజ్ రూపంలో
సార్ kp గురించి వీడియో చాలా చక్కగా సులభంగా ఉంది నేను సంప్రదాయ జ్యోతిష్యం పరసరా నేర్చుకున్న స్త్రీని, కేపీ లో సిగనిఫికేటర్ గురించి చెప్పారు కదా నాకు ఒక డౌట్ సార్ … … మకరలగ్నం 5 మధిపతి శుక్రుడు 11 లో ఉన్నాడు శుక్రుడు కి 25/ శుక్ర స్టార్ లో శని ఉన్నారు ధనుస్సులో 50/ 5మం కాళీ మరి 75/ 100/ ఎవరికీ ఇవ్వాలి సార్ ప్లీజ్ క్లారిఫే
సార్ నాది మకర లగ్నం భాగ్య మందు శని చంద్రులు ఉన్నారు సార్ శని మహాదశ వచ్చింది ఇప్పుడు. సంవత్సరం ఆరు నెలలు అయింది. ఎటువంటి ప్రయోజనం లేదు సార్. నేను చాలా కష్టపడుతున్నాను, హంస చక్రంలో శని స్వచ్ఛ క్షేత్రంలో లో ఉన్నాడు. ఎటువంటి యోగాన్ని ఇవ్వలేదు., కారణం చెప్పండి సార్
సార్ మీరు చూడంగానే . Natal chart to progression chart.అవి ఎన్ని డిగ్రీలు కి movie అయ్యాయో.చూడంగానే చెప్పేస్తున్నారు సార్.కానీ నేను మాత్రం..వాటిని లెక్కించడానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్.మేము కూడా కేస్ స్టడీస్ చూస్తావుంటే.వాటిని చూడగానే క్యాలిక్యులేషన్ వేయటం సాధ్యమవుతుందా.??లేకపోతే వచ్చేంతవరకు. Western aspects videos.చూడ మంటారా. .123ep. . Progression horoscope ఏడు డిగ్రీల వరకు మకరంలో కి Mercury. travelling. Natal Venus ki sextile aspect .ఇచ్చాడు అన్నారు […]
Ruling Planets EP130 Timeline 10:30 దగ్గర మీకు వచ్చిన మెసేజ్ బట్టి టైం చార్ట్ వేసుకుని వెరిఫై చేసుకున్నారు కదా, అది ఎలా వేసారు? జస్ట్ ఆ టైం కి వేసిన గోచార చక్రమేనా? ఈ సంఘటన చాలా సార్లు గుర్తు వస్తూఉంటుంది నాకు.
సార్ మీరు డిగ్రీ ని బట్టి ఆగ్రహం ఏ నక్షత్రంలో ఉందని చెప్తున్నారు కదా సార్. అలా మేము కూడా చూడగానే ఏ నక్షత్రంలో గ్రహం ఉందని చెప్పాలంటే ఏ వీడియో చూడాలి సార్ ??
> @GuestUser మొత్తం అంటే కొన్ని వందల పుస్తకాలు దొరుకుతాయి ప్రస్తుతానికి మీరు వీటితో ప్రారంభించండి
1. బృహత్పరాశరహోరా శాస్త్రము
2. జాతక మార్తాండము 1, 2, 3 భాగముల సంపూర్ణ గ్రంథము
3. సారావళి
> “23” “Vinod” id=”105″ number=”2 @”Vinod”#p105 We are not affiliated with anyone you can find books in any astrology books shop. To help you we have mentioned a few bookstall names below.
>
> Tagore Publishing House Hyderabad
> https://www.google.com/search?q=tagore+publishing+house+hyderabad
>
> Golla Pudi Veeraswamy Sons
> https://www.google.com/search?q=gollapudi+veeraswamy+sons