అన్న సింహ లగ్నం కి, వ్యయం లో కర్కాటకం లో రవి+బుదుడు కలిసి వున్నారు,
ఇది లాభమా, నష్టమా,
లగ్నాదిపతి వ్యయం లో వున్నాడు.
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
See why the learns & astrologers choose RVA
See how our users use RVA
Explore the many ways to read Birth Chart
Check out the all-new RVA Software with Graphs, Tools and more
A rich ecosystem of 100+ ready tools and softwares
MS Excel – A poor man’s rich software
If it’s worth, We build it.
Contribute to the RVA Learning project
అన్న సింహ లగ్నం కి, వ్యయం లో కర్కాటకం లో రవి+బుదుడు కలిసి వున్నారు,
ఇది లాభమా, నష్టమా,
లగ్నాదిపతి వ్యయం లో వున్నాడు.
అన్న కుంభ లగ్నం కి, వ్యయం లో మకరం లో శని వున్నాడు, ఇది లాభమా, నష్టమా, లగ్నాధిపతి వ్యయం లో వున్నాడు
**Planet Names** Sun – రవి (ఆది వారం) : సింహం Moon – చంద్రుడు (సోమ వారం) : కర్కాటకం Mars – కుజుడు (మంగళవారం) : మేషం, వృశ్చిక Mercury – బుధుడు (బుధ వారం) : మిథునం, కన్యా Jupiter – గురుడు (గురు వారం) ధనస్సు, మీనం Venus – శుక్రుడు (శుక్ర వారం) : వృషభం, తుల Saturn – శని (శని వారం) మకరం, కుభం Uranus – […]
కర్కాటక లగ్నం కి శని దశ , శని 2nd లో సింహం లో కేతు నక్షత్రం లో వున్నారు. Progression chart lo Sani వక్రించి వున్నారు. దీనిని positive gaa చూడాలా నెగిటివ్ గా తీసుకోవాలా. వక్రించియున్న గ్రహం వక్రించి న నక్షత్రం జన్మ జాతకం లో కేతువు రేవతి లో వున్నారు. దశ యోగిస్తుందో లేదో తెలుపగ @లరు.
నమస్కారం గురువుగారు కుంభ లగ్నానికి సప్తమంలో గురువు , కేతు నక్షత్రం లో వున్నారు ఆహ్ గురువు, లాభంలో వున్నా రాహువు ని చూస్తున్నారు . ఇక్కడ రాహువు కేతు నక్షత్రం లో వున్నారు, కేతువు రాహు నక్షత్రం లో వున్నారు. ఇక్కడ Marriage life ని ఎలా పరిగణించాలి అనేది అర్థం కావడం లేదు, గురువు, కేతువు, రాహువు. దాంపత్య జీవితం పట్ల ఎవరి ప్రభావం ఎక్కువ గ వుంధీ అనేది ఎలా గ్రహించాలి దయ […]
మేష లగ్నానికి రవిమహదశ లో రవి లాభం లో వుండి బుధుడు తో కలసి ఈ రవి కుజ నక్షత్రంలో ఉండి కుజుడు దసమంలో రవి నక్షత్రంలో వుండి , ఈ రవి కి సింహం లో ఉన్న వక్రించిన గురుడితో కలసిన పూర్ణ చంద్రడు దృష్టి ఉండిన ఎలాంటి ఫలితములు ఉంటాయి కొంచం లోతుగా వివరించగలరు , 🙏🙏🙏🙏🙏🙏 iW0nj2S8IG4 https://www.youtube.com/watch?v=iW0nj2S8IG4 https://www.youtube.com/watch?v=iW0nj2S8IG4
1 , 2,7,26
“1871” “KrishnaMohan1″ id=”71933” number=”1 @”KrishnaMohan1″#p71933 మీ ప్రశ్నకు నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాను
oRmJypF8ZgA
https://www.youtube.com/shorts/oRmJypF8ZgA
2,7,26 , 2,7,15,26