కుంభ లగ్నం…గురుడు 12వ స్థానం మకర రాశి లో ధనిష్ట నక్షత్రం…కుజుడు 9వ స్థానం తులా రాశి విశాఖ నక్షత్రం లో కేతువు తో కలిసి ఉంటే…నక్షత్ర పరివర్తన వల్ల కుజ దశ మంచి ఫలితాలు ఇస్తాడా లేక నీచ గురుడు వల్ల చెడు ఫలితాలు ఇస్తాడా ?
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
కుంభ లగ్నం…గురుడు 12వ స్థానం మకర రాశి లో ధనిష్ట నక్షత్రం…కుజుడు 9వ స్థానం తులా రాశి విశాఖ నక్షత్రం లో కేతువు తో కలిసి ఉంటే…నక్షత్ర పరివర్తన వల్ల కుజ దశ మంచి ఫలితాలు ఇస్తాడా లేక నీచ గురుడు వల్ల చెడు ఫలితాలు ఇస్తాడా ?
తులా లగ్నంలో చంద్రుడు 24° విశాఖ-2 లో,5 వ భావం లో శుక్రుడు 20° కుంభం పూర్వాభద్ర-1 లో,7వ భవంలో యే గ్రహం లేదు,పై గ్రహాలు ఏవి వక్రించలేదు,7va భావం అధిపతి కుజుడు 20°వక్రించి 9 లో మిథున రాశి పునర్వసు-1 లో ఉన్నాడు,9వ భావం లో కుజుడు ఒక్కడే ఉన్నాడు. నవాంశ వృషభం అయింది, మేష నవాంశలో శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారు,ఇక్కడ 7వ అధిపతి కుజుడు శుక్రుడి తో కలిసి ఉన్నాడు కాబట్టీ వివాహ […]
అన్నా… గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా, లగ్నమే ప్రధానము అయినప్పుడు రాశి ఫలాలు అన్ని తప్పేకద…..? అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా, లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా, యూట్యూబ్ […]
**Planet Names** Sun – రవి (ఆది వారం) : సింహం Moon – చంద్రుడు (సోమ వారం) : కర్కాటకం Mars – కుజుడు (మంగళవారం) : మేషం, వృశ్చిక Mercury – బుధుడు (బుధ వారం) : మిథునం, కన్యా Jupiter – గురుడు (గురు వారం) ధనస్సు, మీనం Venus – శుక్రుడు (శుక్ర వారం) : వృషభం, తుల Saturn – శని (శని వారం) మకరం, కుభం Uranus – […]
నమస్కారం గురువుగారు కుంభ లగ్నానికి సప్తమంలో గురువు , కేతు నక్షత్రం లో వున్నారు ఆహ్ గురువు, లాభంలో వున్నా రాహువు ని చూస్తున్నారు . ఇక్కడ రాహువు కేతు నక్షత్రం లో వున్నారు, కేతువు రాహు నక్షత్రం లో వున్నారు. ఇక్కడ Marriage life ని ఎలా పరిగణించాలి అనేది అర్థం కావడం లేదు, గురువు, కేతువు, రాహువు. దాంపత్య జీవితం పట్ల ఎవరి ప్రభావం ఎక్కువ గ వుంధీ అనేది ఎలా గ్రహించాలి దయ […]
తులా లగ్నానికి 12 లో గురువు 12°హస్త 1వ పాదం కన్యా రాశి లో ఉన్నాడు, శని 4 లో 18° శ్రవణo 3వ పాదం మకర రాశిలో ఉన్నాడు,భావంలో మాత్రమే శని 5వ భావంలో ఉన్నాడు,గురువు తన 5వ దృష్టితో పంచమాన్ని చూస్తాడు కదా ఇప్పుడు ఇక్కడ పంచమ భావం లో ఉన్న శని పైన గురు యొక్క దృష్టి ఉందా లేక 4వ రాశి అయిన మకరం పై మాత్రమే ఉంటుందా?చెప్పండి,రెండు గ్రహాలు వక్రించి […]
భాగ్యం లో కుజుడు తో కలిసి ఉన్న కేతువు రాహువు నక్షత్రం స్వాతి నక్షత్రం లో, 3 లో రాహువు కేతువు నక్షత్రం లో నక్షత్ర పరివర్తన చెందారు…
9వ స్థానం లో కుజుడు తో కలిసి ఉన్న కేతువు రాహువు నక్షత్రం స్వాతి నక్షత్రం లో, 3 లో రాహువు కేతువు నక్షత్రం అశ్విని లో నక్షత్ర పరివర్తన చెందారు….
ఒక పరమీటర్ మీద రిజల్ట్ చెప్పటం కష్టం అవుతుంది అని మిగతా గ్రహాల స్థానాలు…శని10వ స్థానం వృశ్చికం లో అనురాధ నక్షత్రం లో…చంద్రుడు ,బుధుడు11వ స్థానం ధనుస్సు లో మూల నక్షత్రం లో…రవి,శుక్రుడు 11 వ స్థానం ధనస్సు లో పూర్వాషాఢ నక్షత్రం లో ఉన్నారు ..
లగ్నం ధనిష్ఠ నక్షత్రం లో ఉంది