Transit chart read చెయ్యటం ఎలా

RaviKumarB started this discussion in Answered
RaviKumarB Avatar

·

వీడియో Time line 22:12 – సెప్టెంబర్ మంత్లీ ప్రెడిక్షన్స్ కొసం ఇక్కడ మే బర్త్ మంత్ నెలలో చూపించే transit chart convert చెయ్యటం ఎలా? మే నెల నుంచీ planetary పొజిషన్స్ లో మార్పు calculate చేద్దామంటే ఒక్కో నెలకి ఏయే గ్రహాలు ఎంత వరకూ Transit లో మూవ్ అవుతాయో తెలీట్లేదు. ప్లీజ్ హెల్ప్..