Upachaya apachaya transit vs progression

మీరు చివర్లో చెప్పినట్లు, case studies చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చూస్తే ఇంకా క్లియర్‌గా అర్ధం అయింది. ఠాంక్యూ! Just few questions –
1 ఉపచయ, అపచయ స్థానాలు కేవలం Transit chart కేనా, లేక Progressive chart కి కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చా?
2 Timeline 18.30 to 18.35 – గోచార గురువు 11 deg కి వృశ్చికం లో వచ్చాడు, నటల్ శని కుంభం లో 1 deg లో ఉన్నాడు. ఇద్దరి మధ్య 10 deg డిఫరెన్స్ ఉంది కదా, Square ఎలా అవుతుంది? పెద్ద గ్రహాలకి maximum 5 deg orb వరకే తీసుకొవాలని చెప్పారు కదా?
3 దీంట్లో గురువు 7 అపచయ and 10 ఉపచయ స్థానాలు రెండిటికీ అధిపతి కదా? ఈ example chart లో అదే Time line రేంజ్ లో – గురువు ని అపచయ స్థానాధిపతి గా మాత్రమే ఎలా తీసుకున్నాం? ఇలా రెండిటి ఆధిపత్యాలు వచ్చినప్పుడు గురువు, బుధులకి ఎలా తీసుకోవాలి?

2 Comments
Inline Feedbacks
View all comments
RaviKumarB
RaviKumarB
02-04-2020 9:51 am

Sure, thank you! Please take your time.. will wait..

RaviKumarB
RaviKumarB
02-04-2020 9:51 am

Just a gentle reminder to answer my above queues at your ease. Thank you!

Related Discussions