Horary లో వక్ర గ్రహాలు

ఇంటికోసం చూసే Horary లో 4th cusp Jupiter వక్రించి ఉన్నాడు. ఆ వక్రత్వం 13th Sept ’ ‘ 20 దాకా ఉంది. అప్పటిదాకా ఇల్లు లేదు అని అర్ధం అయింది మీ కేస్ స్టడీ ద్వారా.

1.ఇదే చార్ట్ ఉపయోగించి ఆ వక్రత్వం పిరియడ్ 13th Sept తర్వాత గృహయోగం ఉందో లేదో చూడొచ్చా? లేదా ఈ Horary నంబర్ మీద ఒకసారి వక్రత్వం వచ్చింది కాబట్టి ఈ చార్ట్ తీసెయ్యాలా?

  • 2.అదే జాతకుడికి మళ్ళీ అదే విషయంలో Horary చూడాలంటే ఆ వక్రత్వం పోయేదాకా 13th Sept ఆగాలా, లేదా ఈలోపే ఒక రెండురోజుల తరువాత మళ్ళీ Horary చూడొచ్చా?

  • 2 Comments
    Inline Feedbacks
    View all comments
    RaviKumarB
    RaviKumarB
    13-07-2020 5:40 am

    Sir – అన్ని కేస్ స్టడీస్ లో ఆ particular cusp and it ’ ‘ s sublord వక్రత్వం ఉండకూడదు అని చెప్పారు. ఒకవేళ ఉంటే మళ్లీ ఎప్పుడు చూడాలో అన్న పాయింట్ మిస్ అయింది. ఒక్క స్టార్ లార్డ్ వక్రత్వం ఉంటే మాత్రం జీవితంలో ఆ పని జరగదు అని గట్టిగా చెప్పారు.. అందుకే ఇక్కడ అడిగాను. Hoping to see your response at the earliest. Thank you in advance..

    RaviKumarB
    RaviKumarB
    17-07-2020 9:27 am

    Sorry Vinod garu! You may please ignore my above question. I revised all your old videos in the mean time and recalled that you had already explained this in EP131 Retrograde Planets in KP series . I got answers to all my above questions in that video. Thanks.

    Related Discussions