Western progression calculation

సార్ మీరు చూడంగానే . Natal chart to progression chart.అవి ఎన్ని డిగ్రీలు కి movie అయ్యాయో.చూడంగానే చెప్పేస్తున్నారు సార్.కానీ నేను మాత్రం..వాటిని లెక్కించడానికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్.మేము కూడా కేస్ స్టడీస్ చూస్తావుంటే.వాటిని చూడగానే క్యాలిక్యులేషన్ వేయటం సాధ్యమవుతుందా.??లేకపోతే వచ్చేంతవరకు. Western aspects videos.చూడ మంటారా. .123ep. . Progression horoscope ఏడు డిగ్రీల వరకు మకరంలో కి Mercury. travelling. Natal Venus ki sextile aspect .ఇచ్చాడు అన్నారు కదా సార్.ఆ netal chat low Venus 29 degrees ki.ముందుకు వెళ్ళాడు కదా??

4 Comments
Inline Feedbacks
View all comments
TeamRVA
TeamRVA(@teamrva)
Admin
Member
23-10-2020 7:41 am

3 , 3,7

Vinod
Vinod
23-10-2020 7:45 am

Starting లో Time పడుతది తర్వాత calculation speed improve అవుతది

Related Discussions