నమస్కారం💐💐💐🌹🌹🌹 మీన లగ్నం కి 7 placle లో శని 24 కుజుడు 11 2 plantes వక్రీకరించి కలిసి కన్య లో ఉంటే వివాహ విషయం అమీ జరుగుగుతుంది, 2 లో రవి బుధుడు 4 లో రాహువు 12 లో శుక్రుడు వున్నప్పుడు వచ్చే ఇబ్బదులు ఏమిటి రాహు దశ జరుగుతున్నప్పుడు. 7 లో శని కుజుడు వక్రించి ఉంటే వివాహం అవుతుందా లేదా ??? Thanks you.
My question is shani and kuja both are same place in rasi chart main effects ????. Every one saying in lot of problems kuja shani combination in rasi chat. Iam observe in some friends chats also. Some of astrologers say kuja sani combination is not good for entire life.
Kuja sani combination generally good or bad
for marriage ???