i started calculating today itself sir, left with many doubts,
Doubts — — — — — — — — –
1. for every 2 hours i observed transmissionof lagna, but grahalu mundu a nakshatram lo vundho, ah next lagnam lo kooda adhae nakshatram lo vundhe,
ah roju ae nakshatram vundho, chandrudu kooda adhae nakshatram lo vundhe,
e rendu okatena ?? leda lagnam yokka nakshatram tesukovala ??
నమస్కారం గురువు గారు,
బహుశా న తపనకు, ఆతురతకు ఆహ్ భగవంతుడు పలికి మిమల్ని నాకు యూట్యూబ్ లో చూపించి నను కరుణించాడు అని నమ్ముతున్నాను.
నా పేరు దిలిప్ కుమార్, మా స్వస్థానం తిరుపతి, నా వయస్సు 28,
మా గురువు వాళ్ళ నాకు జ్యోతిషం పైన మక్కువ కలిగింది.
కొన్ని సందేహాలు కోసం మిమల్ని ఇలా కలుస్తున్నాను.
మా గురువు గారు జాతకం లో రాశులను , రెండు రకాలుగా విభజించారు.
ఒకటే శివాంస రాజులని, రెండు విష్ణువు అంశం రాసులు అని
శివాంస గ్రహాలు : శని, బుధ, శుక్ర, రాహు
విష్ణువు అంశం గ్రహాలు : రవి, చంద్ర, కుజ, గురు, కేతువు
ఎవరైనా మేష, కర్కట, సింహ, వృయిశ్చిక,
ధను, మీనా, లగ్నాలలో జన్మిస్తే వల్లనే విష్ణువు అంశం అనే,
వాళ్ళకి ఎప్పుడూ శివాంస గ్రహాలు చేడు చేస్తాయి అని,విష్ణువు అంశం గ్రహాలు మంచి చేస్తాయి అని
ఏ స్థానం లో వున్నా కూడ అంతే అనే చెబుతూ వుంటారు .
కానీ మీరు లగ్నాధిపతీ 12వ స్థానం లో ఉంటే చెడు ఫలితాలు ఇస్తారు అని చెప్పారు,
ఉదాహరణకు
1. కుంభ లగ్నానికి, శని 12వ స్థానం లో ఉంటె, మీ ప్రకారం చెడు ఫలితాలు ఇస్తారు అన్నారు,
మా గురువు గారి ప్రకారం అయన శివాంస లగ్నం కనుక శని మంచి మాత్రమే చేస్తాడు అంటున్నార.
2. తులా లగ్నానికి, మేష రాశి లో కుజ గ్రాహం , చంద్ర గ్రహం కలిసి ఉంది, మీ ప్రకారం కుజుఁడు మేష రాసి లో ఉంటె అనుకూల ఫలితాలు ఇస్తాడు అన్నారు, మా గురువు గారు చెప్పిన దాని ప్రకారం శివాంస లగ్నానికి కుజుఁడు చెడు మాత్రమే చేస్తాడు అంటున్నారు .
3. ‘ ‘ గురువు ’ ‘ విష్ణువు అంశ లాగన్లకు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాడు అంటున్నారు మా గురువు గారు,
మీరు ఏమో ఆ లగ్నం ఐనా సరే గురువు 7వ స్థానం నుండి లగ్నాన్ని చూస్తే మంచి ఫలితాలు ఇస్తాడు అంటున్నారు.
4. కుజుడు,చంద్రుడు గనుక మీనా రాసి లో ఉంటాయి,మీ ప్రకారం అవి మిత్ర క్షేత్రం, అలాంటపుడు అవి మంచే ఫలితాలు ఇవ్వాలి కదా,
నేను చుసిన ఒక చార్ట్ లో నెగటివ్ ఫలితాలు ఇస్తున్నాయి. ఆయుష్షు స్తానని బలంగా చూస్తున్నాయి .
5. మీరు చెప్పిన గోల్డెన్ టెక్నిక్ చూసాను, ఇంకొంచెం విడమరిచి, మరి కొన్ని ఉదాహారణలతో వివరించవలసింది గా మనవి.
ధన్యవాదాలు గౌరవం తో
Dear sir
In golden prediction technique you told about classification of planets A, B, C
How to classify the planets, please make a video on it sir
Regards
మీకు జాతకం చెప్పడం మీద పట్టు వచ్చేంత వరకూ గురువును మార్చకండి అప్పుడు మీకు ఎటువంటి సందేహాలు రావు
e chart lo A grade kindha anne grahalu vachai sir,
ippudu ah technique prakaram planets ne ela consider chesukovali sir
ah planets division perfect ga ela cheyalo cheppande sir ?
kindly clarify
you cannot take from birth chart, u need to check this tecnique for 3 months everyday moon star teesukuni, every 40min lagna startho which one comes under A B C anedi meeku aa lagna star and moon starni batti rating ichukovali
what Umesh said is correct
Umesh garu do fallow this calculation
2hr=120min
120min/9 nakshatra padas = 13.3333333333 minutes
13.3333333333 * 4 one planet padas = 53.3333333332 minutes
now the lagna star will be always 53.3334 minutes. In the GPT video mistakenly said 40min.