సింహ లగ్నానికి చతుర్థంలో కుజ శనులు వక్రి, విద్య ఎలా ఉంటుంది?

KavithaM Avatar

·

సింహ లగ్నం లగ్నంలో గురువు రాహు తో కలిసి పుబ్బ నక్షత్రం లో ఉన్నాడు గురువు వక్రించి ఉన్నాడు చతుర్దంలో శని వక్ర కుజుడు వక్రించి చతుర్థంలో ఉన్నారు చదువు ఎలా ఉంటుంది శని వచ్చేసి జేష్ఠా నక్షత్రం లో కుజుడు వచ్చేసి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు చదువు ఎలా ఉంటుంది దయచేసి చెప్పండి గురువుగారు