నమస్కారం. ధనుర్ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతులు అంటే రవి బుధుడు

@Prajavakku Avatar

·

నమస్కారం. ధనుర్ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతులు అంటే రవి బుధుడు ( బుధుడు వక్రీ. అయితే పుట్టిన తేదీనే బుధుడు వక్రగతిని వదిలివేయడం జరిగింది ) పర్వర్తనయోగం ఎలా ఉంటుంది ?అయితే నీచబడిన శుక్రుడు( శుక్రుడికి హస్తంగత్వం లేదు) కూడా రవితో కలిసి కన్య లో ఉన్నాడు .పరివర్తన యోగం మీద శుక్రుడు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? పరివర్తన యోగంలో ఉన్న బుధ( బుధుడు రవి నక్షత్రం మీద ఉన్నాడు) మహాదశ ఎంతవరకు యోగిస్తుంది?