కర్కాటక లగ్నానికి, శని లగ్నంలో పుష్యమి నక్షత్ర గతుడై retrograde అయి ఉన్నాడు. శుక్రుడు మకరంలో ఉత్తరాషాఢ నక్షత్ర గతుదై retrograde lo ఉన్నాడు. రవి పూర్వాషాఢ నక్షత్రం లో 6th house లో mercury tho కలిసి ఉన్నాడు. So, శుక్ర, రవి ల నక్షత్ర పరివర్తన. లగ్నాధిపతి, చంద్రుడు, 8 వ ఇంట రాహువు నక్షత్రం లో ఉన్నాడు. So, శని చంద్రుల పరివర్తన. కేతువు చంద్రుని నక్షత్రములో ఉన్నాడు.. Considering all this, ఈ జాతకునికి వివాహ జీవితంలో ఎమైనా prob ఉంటుందా? శని కానీ, శుక్రుడు కానీ 30 days lo normal అవ్వలేదు. శుక్రుడు 31 days కి normal అయ్యాడు
·
Related Discussions
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply