మకర లగ్నం లగ్నం శని పంచమం కేతువు కన్యలో గురుడు సన్యాసి యోగము లేదా రెండో వివాహం ఉన్నదా గురువుగారు తెలియజేయగలరు
·
-
·
ఇతరగ్రహాలస్థితులు చెప్పాలి, లగ్న శని సన్యాసంఇవ్వదు,ఒకసంభంధంతప్పిపోయి(బహశా చిన్నప్పుడు), యవ్వనంలో మరోక వ్యక్తి తో వివాహం అగును. మకర లగ్నంలో శని, కుంభ లగ్నం లో శని, మకర లగ్నం కి రాజ్యశని శశియోగం శశ యోగ పురుష రాజయోగం,ఈజాతకులకి ఉద్యోగం తప్పదు,అయితే ఉద్యోగం లోస్టేజిలు ఉంటాయ్
Related Discussions
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply