how to resolve discrepancies in astrology software for birth nakshatras?

SatyaC started this discussion in Uncategorized
SatyaC Avatar

·

అయ్యా నమస్కారం నాపేరు సత్య కౌండిన్య నాకు మొన్న 05/09/2023 ఉదయం 09:30 లో పుత్ర సంతానం కలిగింది ఒక చిన్న సమస్య ఏమిటి అంటే మన RVA software లో జాతకం చూస్తే అబ్బాయి నక్షత్రం కృత్తిక 1వ పదం అని చూపిస్తుంది నేను చూసే శృంగేరి,కంచి,బుట్టే,రేలంగి,తంగిరాల వారి పంచాంగాలలో భరణి 4సీఏ పదం అని చూపిస్తుంది మీరు ఒకసారి చూసి మా అబ్బాయి నక్షత్రం తెలుపగలరు 🙏🏻🙏🏻🙏🏻