DOB: 03-AUG-1989. TIME:12.03 , Latitude: 16.48 , Longitude : 79.89, 5 గ్రహాలూ సింహం లో ఉన్నాయి , మన రూల్స్ ప్రకారం కేతు powerful ప్లానెట్ అవ్వాలి కదా, but మన tool లో venus అని చూపిస్తుంది plz చెక్ చేయండి , కేతు in మాఘ, 10th lord కూడా ఉన్నాడు, దిగ్బలం వొచింది, శుక్రుడు పుబ్బలో ఉన్నాడు, దిగ్బలం కూడా లేదు still మన tool లో శుక్రుడు powerful planet గా చూపిస్తుంది.
గ్రహాల శక్తి గురించి వివాదం
·
-
·
Sure andi, i will verify the code logic
Leave a Reply