మేష లగ్నం lagnam లగ్నం లో శుక్రుడు గురువు నవమాధిపతి

@satyavani9546 Avatar

·

మేష లగ్నం lagnam లగ్నం లో శుక్రుడు గురువు నవమాధిపతి నవమం లో ఉండి పంచమ దృష్టితో లగ్నమును చూస్తున్నాడు కానీ ఆ గురుని దశమాధిపతి శనికేతువు తో వ్యయంలో ఉండి దశమ దృష్టితో గురుని చూస్తున్నాడు దోషమా గురు బలం తగ్గిపోతుందా గురు దృష్టి శుక్రుని పాపత్వాన్ని తగ్గించి లగ్ననికి బలం చేకూరుతుంది కదా ఈ శని దృష్టి గురుని పై ఉండడం వలన ఎటువంటి నష్టం ఉంటుంది చెప్పగలరు