నా పుట్టిన రోజు ,సమయం ఏమి తెలియవు. తెలుసుకోవాలని ప్రయత్నించాను, కొన్ని ఆధారాలు దొరికాయి అంతే… నా పుట్టిన రోజు,సమయం తెలుసుకోవడం ఎలా??
దయచేసి reply ఇవ్వగలరు…🙏
1.సోమవారం
2.మధ్యాహ్నం 12pm tp 2pm
3.june/july
4.1993/1994
5.తొలి ఏకాదశి సమయంలో… ముందో వెనకో తెలియదు.
·
-
·
దీని గురించి మీరు Forum లో చర్చను ప్రారంభించారు సమాధానం కోసం వేచి ఉండండి https://ask.rahasyavedicastrology.com/%e0%b0%a8%e0%b0%be-%e0%b0%aa%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%af%e0%b0%82-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81/
Related Discussions
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply