నమస్కారం
అంతర్దశ లో సమస్య వస్తే, అది ముగిసిన తర్వాత కూడా ఆ సమస్య కొనసాగుతుంది. ఉదాహరణకు. శుక్ర దశలో రాహుభుక్తి నడిచే సమయంలో సమస్య వస్తే. రాహు భుక్తి అయిపోయిన కూడా ఆ సమస్య ఉండటం అనేది ఏ విధంగా సాధ్యపడుతుంది.
కేవలం ఒక సమస్యను తీసుకొచ్చే వరకే భుక్తి పని అయితే. ఆ సమస్య చాలా సంవత్సరాలు కొనసాగడం వలన తర్వాత వచ్చే మంచి భుక్తి ఆ సమస్యను తీర్చలేక పోవడం ఎలా చూడాలి.
·
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply