మిధున లగ్నానికి బుధుడు అష్టమంలో ఉండి వర్గోత్తమం అయితే?

VenkatA started this discussion in Telugu
VenkatA Avatar

·

మిధున లగ్న జాతకునికి లగ్నాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానము అయిన మకరం లో ఉంది. ఆ బుధుడు వర్గోత్తమం చెంది నవంశ చక్రం లో కూడా మకరం లొనే ఉంది. ఇపుడు అట్టి లగ్నాది పతి బలం గా ఉన్నట్లు గా చూడవచ్చున దయచేసి తెలుపగలరు.