మరొక జాతకం అమ్మాయిది ఇది కూడా రియల్ చాట్ ధనుర్ లగ్నం లగ్నంలో వక్రించిన గురువు సప్తమంలో కుజ శుక్రులు ఆరు లో శని పంచమంలో రవి బుధ ఈమె ఒక టైలర్ ఈమెకు కూడా బంధువుల్లో గాని ఇంటి చుట్టుపక్కల వాళ్ళల్లో గాని చాలా మంచి పేరుంది
ఈ మహిళ కు ఎంత మంచి పేరు వస్తుంది?
·
Leave a Reply