మకర లగ్నానికి 7 లో బుధ గ్రహం అస్తoగత్వo చెంది వక్రించి పుష్యమి శని నక్షత్రం లో సూర్యుడి తో కలిసి ఉన్నాడు. శని 11వ భావం లో అనురాధ నక్షత్రంలో వక్రించి ఉన్నాడు.6 va భవాదిపతి అస్థంగతుడు అయితే శత్రువుల నాశనం అని ఒక సూత్రం ఉంది కదా , అది నేను ఈ వ్యక్తి జాతకం లో కూడా జరిగినట్టు శత్రు నాశనం గమనించాను,కాని బుధుడు భాగ్యదిపతి కూడా అయ్యాడు కాబట్టి , 6 వ భావానీ కి మంచి చేసినపుడు 9వ భావానికీ సంబందించి కూడా మంచిని చెయ్యాలి కదా ? దీన్ని ఎలా తిసుకోవాలి?6 వ భావం లో యే గ్రహాలు లేవు.కేతు తుల రాశి లో చిత్త లో ఉన్నాడు భావం మాత్రo 9 వ భావం లో కేతు ఉన్నాడు.
·
Related Discussions
About this topic
Got Questions? Let’s Discuss Your Horoscope!
Leave a Reply