నాకు తెలిసిన ఒక అమ్మాయిది సింహ లగ్నము. మీరన్నట్లు… గానే తను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది .చాలా చిన్న వయసులోనే… తనకు present రాహు మహా దశ, శుక్ర అంతర్దశ నడుస్తుంది. శుక్రుడు వృషభ రాశిలోనూ, రాహువు మిధున రాశి లోనూ ఉన్నాడు. అబ్రాడ్ ప్రాసెస్ కూడా చాలా… 2monthsలోనే టకా టకా అయిపోయింది ఆ అమ్మాయికి. ఇప్పుడు అమెరికాలో ఆఅమ్మాయికి MS అయిపోయి మంచి కంపెనీలో MS అయిపోగానే( one crore per Annum) మంచి జాబ్ వచ్చింది. కుజుడు కూడా ఓన్ హౌస్ లోనే ఉన్నాడు.sun in karkatakam.present she is very happy.😊
కుజుడు కూడా ఓన్ హౌస్ లో ఉన్నాడు కాబట
·
Leave a Reply