సార్ నమస్తే నేను మీరు చెప్పే క్లాసులు ని నోట్స్ రాసుకుంటూ వస్తున్నాను అందుకే 44వ క్లాస్ దగ్గర ఉన్నాను దానిలో 2_14 దగ్గర రవి కుజునికి ట్రైన్ ఇచ్చాడు అది మంచి యాక్ స్పెట్స్ అన్నారు కదా రవికి వక్రత్వం ఉంది కదా కుజునికి లేదు ఇది మంచిదేనా చెప్పండి సార్
కుజునికి వక్రత్వం ఉందా?
·
Leave a Reply