రవి కేతువుపై వచ్చిన వక్రత్వం ఎందుక

haribabukalluri2015 started this discussion in YT Comments
haribabukalluri2015 Avatar

·

సార్ రవి కేతువు ఒకే నక్షత్రంలో ఉన్నారూ రవి సింహంలో ఉన్నాడూ ప్రోగ్రస్లో రవి మీదనుంచి బుధుడు వెళ్ళాడూ
రవికి కేతువు వళ్ళ వక్రత్వం వచ్చింది కదా మరి మంచి రిజల్ట్స్ ఇవ్వాలికదా చెడు రిజల్ట్స్ ఎలా వచ్చింది
వక్రత్వంలో ఉన్న రవి మంచి రిజల్ట్స్ ఎందుకు ఇవ్వలేదూ

మీరు చెప్పే ప్రతీది అర్ధం అవుతుంది ఈ వక్రత్వావాలు తప్ప