కేతువు ప్రస్తుత దశ ఏమిటి?

balabooks5294 started this discussion in YT Comments
balabooks5294 Avatar

·

అయ్యా!
పునర్వసు నక్షత్రం, కన్యా లగ్నం లగ్నంలో రవి, బుధుడు, యూరేనియస్. ముగ్గురూ చిత్త నక్షత్రం లో ఉన్నారు. బర్త్ 15 డిగ్రీ లో మొదలు. రవి 23, బుధుడు 25, శుక్రుడు 5వ డిగ్రీ, గురుడు 11 డిగ్రీ, మకరంలో కుజుడు 24 డిగ్రీ, రాహువు 17 డిగ్రీ, శని వక్రి 12 డిగ్రీ, చంద్రుడు మిథునంలో 20 డిగ్రీ, కేతువు 17 డిగ్రీ కర్కాటకంలో…ప్రస్తుతం కేతువు దశ ఎలా ఉంటుంది కాస్త తెలుపగలరు. రవి 12 వాడు 1లో, బుధుడు 1-10 వాడు 1 లో, చంద్రుడు 11 వాడు 10 లో, కుజుడు 3-8 వాడు 5లో, గురుడు 4-7 వాడు 2 లో, శుక్రుడు 2-9 వాడు 1 లో, మరియు సబ్ లో 12, శని వక్రి 5-6 వారు 8 లో, తెలుపగలరు..🙏🙏