గురువు వెనక ఉండాలంటే బలం వస్తుందా ?

Hari-vr4yu started this discussion in YT Comments
Hari-vr4yu Avatar

·

మాస్టారు ఇక్కడ మీరు రెండు గ్రహాలు కలిసి ఉంటే యోగకారక గ్రహానికే బలాన్ని ఆపాదించారు కదా . 6 లో శుక్ర గురులు కలిసి వున్నప్పుడు శుక్రుడు వెనక ఉన్నాడు అంటే 3 డి లలో గురువు 15 డిగ్రీ లలో ఉంటే గురువుకే బలమా ? ఈ లగ్నానికి 2,7 అధిపతి శుక్రుడు గురువుని పట్టుకున్నట్లు అవ్వదా కొంత మంది వెనక ఉన్న గ్రహం అధీనంలో ముందువున్న గ్రహం వుంటుంది అంటారు ఎంతవరకు ఇది సమంజసం తెలియచేయ ప్రార్థన.
Ek గారు కూడా సూర్యుడికి ముందు ఉంటే అంటే తక్కువ డి ల్లో సూర్యుడు ఎక్కువ డిగ్రీ లలో వేరే గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం బాగా చెడిపోతుంది అని ,సూర్యుడికి వెనక ఉంటే మంచిదని తెలియచేశారు వివరించ ప్రార్థన.