3056:sir one doubt ,,,,, ippudu rules anni ok,,but నా సందేహం ఏమిటంటే మూడు లేదా నాలుగు గ్రహాలు ఒకే నక్షత్రం లో ఉన్నప్పుడు,అప్పుడు ఎలా చూడాలి?? ఉదాహరణకు లగ్న నక్షత్రము, కుజ నక్షత్రము, శని నక్షత్రము, బుదుని నక్షత్రము ఇవన్నీ కలిసి ఒకే గ్రహం నక్షత్రంలో ఉన్నాయి. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి ??ఇంకొక పెద్ద సందేహం ఏమిటంటే లగ్న నక్షత్రం గురించి దాని ప్రాముఖ్యత గురించి ఒక్కసారి చెప్పగలరా???
గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు
·
Leave a Reply